Telangana Elections 2018: రేవంత్‌ రెడ్డికి నోటీస్..కొడంగల్‌లో 144 సెక్షన్ | Oneindia Telugu

2018-12-03 1,223

Sec 144 Implemented In Kodangal,RO Issued Notice To Revanth Reddy.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించబోతున్న సమయంలో... కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు కలకలం రేపాయి. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా జాగ్రత్తపడిన ఎన్నికల అధికారులు ఇవాళ, రేపు కొడంగల్‌లో 144 సెక్షన్ విధించారు. రేవంత్ రెడ్డికి నోటీస్ జారీ చేశారు.
#RevanthReddy
#trs
#kcr
#Kodangal
#Sec144
#TelanganaElections2018